ప్రకృతిరక్ష

పకృతి రక్ష చేయ ప్రకృతిమనలగాచు
ప్రకృతి పాడు చేయ బ్రతుకులేదు
తరుల గిరుల నదుల తప్పక కాచిన
సిరులు.కురీయ జేయ స్తిరముగాను

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత