ఆదిశంకరులు (పద్యాలు)
ఆదిశంకరులంత యవనినవతరించి
ఆర్షధర్మమునంత యందజేయ
యుగయుగములు నుంచి యుధ్యుక్తు లైనారు
బ్రహ్మసత్యమనుచు పలికినారు
పరిణామ శీలమౌ బాహ్య జగతియంత
మిథ్య యనుచు తెల్పినారు
ప్రాతిభాసికమంత పరమసత్యమనుచు
పామరత్వంబున భ్రాంతి పడిన
జన్మముల్ యెత్తగా జాడ్యంబు కలుగును
ఆ.వే. రజ్జు సర్ప భ్రాంతి రహితమౌ పరమార్థ
సత్య మొకటె మనకు నిత్య మయ్య
జ్ఞాన గమ్య మయుని జ్గాతంబు చేయగా
గురువు నాశ్ర యింప వలయు గుర్తు గాను
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)ఆదిశంకరులంత యవనినవతరించి
ఆర్షధర్మమునంత యందజేయ
యుగయుగములు నుంచి యుధ్యుక్తు లైనారు
బ్రహ్మసత్యమనుచు పలికినారు
పరిణామ శీలమౌ బాహ్య జగతియంత
మిథ్య యనుచు తెల్పినారు
ప్రాతిభాసికమంత పరమసత్యమనుచు
పామరత్వంబున భ్రాంతి పడిన
జన్మముల్ యెత్తగా జాడ్యంబు కలుగును
ఆ.వే. రజ్జు సర్ప భ్రాంతి రహితమౌ పరమార్థ
సత్య మొకటె మనకు నిత్య మయ్య
జ్ఞాన గమ్య మయుని జ్గాతంబు చేయగా
గురువు నాశ్ర యింప వలయు గుర్తు గాను
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి