తల్లి ప్రేమ

తల్లి ప్రేమ చూపు తరువైన కపియైన
మాతృ భావమెంత మధుర మోయి
భాష లేల వలయు భావమొకటిచాలు
అమ్మ కన్న మనకు నాప్తు లెవరు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత