యేరుమల్లయ్య

ఏరుమల్లయ్యఏరుదాటువరకు యేరుమల్లయగారు
ఏరుదాటగానె యేటి మల్లి
మేలుజరుగువరకుమేటియనుచుమొప్పు
కనులపడరువారుకార్యమైన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత