శాపాదపి- శరాదపి

నాల్గువేదాలుకలవయ్య నాల్కపైన
విల్లు బాణాలు కలవయ్య వీపువెన్క
శాపమైనను శరమైన సరియెనాకు
భూసురుండో భూపతో భూషణమ్మె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత