కలువ వనము

కలువ వనమలోన కాంక్షతో నిద్రించు
నీరజాక్షుడట్లు నీకుదోచు
జలము స్థలములెల్ల జలజాకరములౌట
వింతకానెకాదు విష్ణు సముడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత