కష్టసుఖాలు

కష్టసుఖములెల్ల కావడి కుండలు
పొంగిపోకునీవు కృంగిపోకు
నటనసూత్రధారి నాటకానజగతి
పాత్రధారులైతిమయ్యమనము.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత