ఆమెని కోయిల

ఆమనరుగుదెంచి యందాలు చిందించె
కోకిలమ్మ మధురకూజితమ్ము
మధురభావలహరి మదినిండనింపగ
ఆమ్రఫలపురుచులుహాయిగొల్పె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత