వ్యక్తిత్వ విలువ

విలువ కట్టలేము వ్యక్తిత్వమెప్పుడు
బాహ్యదృష్టిచేత బాగుగాను
మనసులోన నీవు మదియింపగట్టగా
సాధ్యమగునుకాదె జగతిలోన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత