చెక్కా -మాస్కా(నెరదాతలు)

మూడు లక్షలన్న ముచ్చట కాదిది
మూతి ముసుగు నొసగ ముగ్గురైరి
దాన కర్ణులట్లు డంబమ్ము చూపుచు
పేరు కొరకు కాదె పెద్ద యాశ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత