కనకము -శునకము

అల్పుడైనవాడ ధికారమందిన
ఏలుబడియెకాస్త యేడ్చినట్లె
ఓటువేయవేళ నోటుకాశపడక
మనిషి యెవరొ కాస్త  మనసు పెట్టు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత