జీవన లక్ష్యము

బ్రతుకు నందు నీకు ప్రబలమైన లక్ష్యమ్ము
ఆస్త కలీగియున్న యన్యులెవరు
పోరు పెట్టినీకు ప్రోత్సాహ మందించు
అవసరమ్ము లేదు యోర్మి కలుగ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత