దాత దరిద్రుడు

ధనముకల్గియుండి దానంబుసేయని
కాసుకూర్చనట్టి కటిక బీద
రాతితోడ గట్టి రయముగావీరిని
కడలిలోనవేయ కార్యమగును

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత