తెలుగు భాషా భగీరథుడూ

కొడినిగట్టుదివ్వె కొండెక్క కుండగ
కాచిరక్ష సేసి కరము గప్పు
నట్లుతానుజేసెనాంధ్రమునెంతగా
అభిలషించినాడొ యతనికెరుక

తెలుగుభాషఘనత తేటతెల్లముజేసి
తేనెలొలుకు తెలుగు తేనెనంత
కాచినాడు తానుకనుపాప వోలె ను
బ్రౌనుదొరకుసములుభువినిలేరు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత