నిజమైన మిత్రుడు

లక్షలాది సఖులు లభ్యమగుటయేమి
అబ్బురమ్ముకాదు యవనిలోన
కష్టసమయమందు కంటిరెప్పవలెను
సాయపడిన వాడె సఖుడు నీకు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత