శ్వానసైనికుండు

శునకమైన నేమి సూక్ష్మదృష్టికలిగి
శాత్రసమితినెల్ల సంహరింప
గర్జనమ్ముదక్క గాంభీర్య మున్నట్టి
సారమేయమింక సాయుడుండె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత