అమ్మ

జనని తలచదెపుడు జగమంత బరువంచు
చిరునగువుమోము చిందునెపుడు
పుడమిబరువుకన్న బుట్టలో బొమ్మలు
చంకను న్న బిడ్డ చాలా బరువె!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత