ఫ్రీవెడ్ ఫోటో షూట్

తగవుకాదు రోయి తన్నులాటయసలుకాదు
పెండ్లి ముందుజరుగు పెద్దతంతు
పొటిగరాపుకొరుకు పోటోల తండ్లాట
నాగరీకులిట్లు నడుచుకొండ్రు
( పొటిగరాపు=గురుజాడ వారి కన్యాశుల్క నాటక ప్రయోగం)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత