బుధ్ధి-అందం-హృదయం

బుధ్దిపదను పెట్టు బుధ్ధిమంతుడెపుడు
అక్షిపర్వమొసగునందగాఢు
గుండెతలుపుతెరుచు గుణవంతడెప్పుడు
మమత గల్గునట్టి మంచివాడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత