ధాత నిర్ణయమ్ము
🌹🌹 *సుభాషితమ్* 🌹🌹
---------------------------------------------
*శ్లోకం*
ఈక్షణం ద్విగుణం ప్రోక్తం
భాషణస్యేతి వేధసా|
ఐక్షిణి ద్వే మనుష్యాణాం
జిహ్వాత్వైకేవ నిర్మితా||
(సుభాషితరత్నావళి)
*తాత్పర్యం*
మనము మాట్లాడేదానికంటే చూచి గ్రహించేది (తెలుసుకొనేది) ద్విగుణీకృతమ ఉండాలి. అందుకే మానవులకు రెండు కళ్ళు, ఒక నాలుక ఏర్పర్చబడింది. అనగా వీలైనంత ఎక్కువ గ్రహించి సాధ్యమైనంత తక్కువ మాట్లాడాలని భావము.
వినికి కొరకు రెండు వీక్షించ రెండును
మాట కొకటినిచ్చె నాల్కమనకు
భాషణంబుమితము బావ మొరుగరెండు
ధాతమనకు నిచ్చె ధర్మ యుతము
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి