ప్రకృతి మాత వడిని

ప్రకృతిమాత వడిని పసిపాప నగవట్లు
ప్రజలెల్ల పరవశమ్ము పొంది వలెను
వికృతివత్సరమంత వికరాళమయ్యెనకట
సూక్ష్మజీవివలనశూన్యాన లభ్యమౌను
జగతిగతకింక. జాడ్య తగును

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత