తస్కరుడు-యతాళవాద్యము

తాళవాద్యమందు తాత్పర్య మధికమై
మద్దెలందుకొంటి మైకమొదవి
తకిటతకిటయంచు తాళంబు తప్పక
వాద్యఘోషచేయ బంధ మొదవె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత