వోటు రాజకీయాలు

కులపువాడుమనకు గెలవవలయువీడు
మతపువాడువీడుమనకు మేలు
మందుపోసెమనకు మరవదగదనుచు
నోట్లు పంచె నితడు నోడదగడు
ఒక్క వూరి వాడు వోడించ రాదయ్య
చుట్టపాతమనచు చూడవలయు
అనుచు వోట్లు వేయ  యాఖరికిట్లాయె
ఖరము గెల్చె నిట్లు కర్మవశత

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత