కన్నతల్లి- పెంచిన తల్లి

కన్నతల్లి నంత కంసునొద్దనునచి
గోప బాలురొద్ద కూడితౌర!
పెంచినమ్మ పైన ప్రేమెంత ఘనమైన
కన్నతల్లికింత కష్టమేల?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత