సాయము -సాకు

సాయమందజేయు సజ్జనుండెప్పుడూ
సాకువెదకకుండ సహకరించు
అట్టివాడుకాడెయాప్తమిత్రుడగును
నాగరాజుమాటనమ్ముమింక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత