ఊహాలోకము

ఇట్టి భర్త కొరఃకు యింకేమి వ్రతముందొ
అడగ దలచుచుండు నతివ గాంచె
ఇట్టి యాలుదొరక యింకేమి తపముందో
అడగవలయుననుచు నతడు కోరు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత