కంటే కాలుడు

కాలగతికి జగతి కట్టుబడగవొచ్చు
అదురమసలుమేము బెదరిపోము
కాలునొంచునట్టి కాలకాలుడెపుడు
భక్తవరులకెపుడు భద్రమొసగు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత