చిత్త శుధ్ధి-శివపూజ

చిత్త శుద్ధి తోడ శివపూజనమెపుడు
వ్యర్థ మగునె యింక వసుధలోన
ఆత్మశుధ్ధికొరకు నదియె యాధార
మన్నమాట కాదె మంచి మాట

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత