ఐకమత్యము

ఏటికొకరుదీయ కోటికొకడులాగ
ఓటమెపుడునిన్నునొంచునెపుడు
కలసిమెలసి యున్న ఖద్దువిజయమంత
నీతిసూత్రమిదియె నేర్చుకొమ్ము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత