మనసులోని భావము

మనసులోన నున్న మాధుర్యం భవము
కనులలోనమనము కానవచ్చు
అట్టితోడుదొరక నమృతమేలమనకు
ఇంతిమనసులోన యిలనుకనుము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత