పుట్టిముంచు పుత్రడు

పుట్టిముంచుగలగుపుత్రరత్నమతడు
పూనకంబువోలె పూనినాడు
నమ్మిన ట్టి వారి  నట్టేట ముంచేసి
అమ్మ పుట్టినూరు నరుగు నతడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత