సత్యసంపదలు

తెలివి కన్న భువిని కలిమేమున్నదసలు
క్షమునుమించు నట్టి శస్త్త్రమేది
ఆత్మబలముకాదె యసలైన దుర్గమ్ము
మందహాసమొకటె మందుదినుసు
(ఉర్వినిచ్చుకాదె నుచిత రీతి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత