స్మరణాదరుణా చలం

స్మరణ మాత్రమైన సాయుజ్యమొసగేటి
అగ్నిలింగమోయి యసదృశంబు
రమణ మునులు కొలువు రాజిల్లె నచ్చట
అరుణగిరుల కిట్లు నంజలింతు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత