మహాకాళుడు

అయ్యవంతిపురపు నారాధ్య దైవంబు
కాళేశ్వరాఖ్యతో కరుణ జూపు
పేరుకే నుగ్రుండు ప్రేమకే బధ్ధుండు
అషుతోషు హృదయుడై నాదరించు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత