నరుడు-వానరుడు

నవ్వు యేడ్పు సుఖము నరులకైననొకటె
కపులకైనయిలనుకష్టమొకటె
తానుగొప్పెయనుచు తలతిక్క తలుపింక
మానరండిమీరు మనుజులార!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత