చిత్రగుప్తుడు

జనుల చర్యలన్ని జాగ్రత్తగా జూచి
పాపపుణ్య సమితి పదిల పరచి
చిత్రగుప్తుడతడు ధాతృనాజ్ఞబడసి
యమున కప్ప జెప్పు సమయమెరిగి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత