తెలుగుతీపి

ఆంధ్రభాషనొదిలి యాంగ్లబాషనునేర్వ
అదియురాదు మనకుయిదియుసున్న
రెంటికితడు చెడిన రేవడగునుకాదె
మాతృభాషనొదల మంచిదగునె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత