మిత్రుడితడు

కలవు భువిని చూడ కల్పవృక్షములు రెండు
వాసుదేవుడితడు వామదేవుడతడు
భక్త జనుల కొంగు పసిడి వీరు
"సుమము"పదములోన సూక్మ మోయి
(వాసు దేవడు లోన"సు",వామదేవుడు లోని "మ"=సుమము ,సుమము అంటే పూవు అని అర్థం)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత