ధర్మం

ధర్మేణ హన్యతే వ్యాధిః
హన్యం తే వై తథాగ్రహః
ధర్మేణ హన్యతే.శతృః
యతోధర్మః తతో జయః
అనువాదం:౼
నయము యగును వ్యాధి ధర్మంబు చేతను
దుష్ట గ్రహపు పీడ దూరమగును
దుర్విరోధ బలము దూరంబు చేయను
ధర్మ మెచట జయము తథ్యమచట

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత