కాశికేగు కాంక్ష

అహమెప్పుడునిన్నునసురునిచేయును
మమతనిన్ను మార్చు మానవోత్తమునిగా
నిపుణత్వమంత నీలోనే నున్నది
తెలిసుకొనుము నీవు తెలివిగలిగి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత