బుధులు -బుధ్ధిహీనులు

బుధులు లేనిచోట మూర్ఖుడైననుకూడ
గారవింపబడును గరువమొప్ప
ఆముదంపుచెట్టు  యతిపెద్దచెట్టుగా
గణనకెక్కుటంత కర్మకాదె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత