లంచగొండితనము

లంచగొండికూడలంచాలమయమంచు
రంకెలేయుచుండు రాక్షసాన
రెండువేలు కోర రెట్టింపు లక్షలు
వదల ననుచు వీడు వగచినాడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత