మహిళా దినోత్సవం

మహిళా దినొత్సవసంరంభం
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
నలువ వాణినంత నాల్కలో నిలుపగా
సగము తనువు నొసెగె సాంబశివుడు
ఎదును నిలపె కాదె ఏడుకొండలసామి
అమ్మ లేక అయ్య అసలు లేడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత