పరుల ఘనత

పరుల ఘనత జూచి పాలుమాలవలదు
పోల్చి చూచు కొనుచు పొక్కిపోకు
ఉన్న దానిలోన నున్నతిన్ పొందుటె 
మనుజ జన్న యనుచు మరువ వలదు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత