ప్రశంస-తిరస్కారము

1.మెచ్చి మేకతోలు మెడనువేసిరనుచు
మురసిపోవ తగదు మోటుగాను
గౌరవంబు పోవ గడ్డిపోచుగుమాట
మరచిపోక నీవు మసలు కొమ్ము
2. నింద లేసిరనుచు నిస్పృహ చెందకు
 వ్యర్థు లెపుడు యట్లె వదరుచుండ్రు
సాగిపొమ్ము నీవు సాధించు లక్ష్యాన్ని
విజయమర్మ మిదియె  విభధు వారి!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత