జబ్బు పుష్టి భర్తతో జాగ్రత్త

జబ్బు పుష్టి మొగుడి జంజాటమేలమ్మ
చేతిచురుకు చూప చేటు తెచ్చు
పెడసరపుచూప పెట్రేగి పోవును
వలదుమనుకు గాక వలదువలదు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత