పరోపకారి

పరులమేలుకొరకు పాటుపడగనీవు
యత్నమొనరజేయ జతనముందు
అవసరమ్మకావునాస్తిపాస్తులెపుడు
కలిమిబలిమిలెపుడుయిలనుయెపుడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత