పోరిబర్తన్ --మమతా స్టైల్

అందమైన మోమునట్లపెనమురీతి
మార్పుచెందుటెల్ల మమత ప్రగతి
పోరిబర్తనంచు పొందైన మాటలు
ప్రల్లదనమొతనదు బాటయెపుడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత