అమ్మ -మనసు ఊయాల

హంస తూలికాలునసలేమిలేకున్న
తల్లి కున్న తెలివి తనయునంత
రాజభోగమిచ్చి లాలిపాటనుపాడు
అమ్మమనసులోనియందమిదియె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత