ఉల్లి పెసరట్టు

ఉల్లి పెసరయనుచు నూరించుటేకాని
చేతికందుదాక చెప్పలేము
సర్వరనెడువాడు సర్వీసు చేయక
ఎచటికెళ్ళినాడొ యెవరికెరుక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత